ఇంటికి వెళ్లి పరామర్శించి నా మేయర్ దర్ని మధుకర్
   మంచిర్యాల: జూన్ 26 మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ కు చెందిన ఏటాకారి అనిల్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకొని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది.    ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు 32 వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
0 Comments 0 Shares 81 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com