నిజామాబాద్: బోధన్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి, జిల్లా వైద్య & ఆరోగ్య సేవల సమన్వయ అధికారి (DCHS) డా. శ్రీనివాస్ ప్రసాద్ మరియూ. కవితా రెడ్డి చైర్‌పర్సన్, గవర్నింగ్ కౌన్సిల్
ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాహుల్ గారితో కలిసి ఆసుపత్రి పనితీరును సమీక్షించాను.ఈ సందర్భంగా రోగులతో, ఆసుపత్రి సిబ్బందితో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నాను. ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉన్న వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ప్రజారోగ్య సేవల మెరుగుదల కోసం నిరంతరం కృషి చేస్తూ, ఆసుపత్రుల పనితీరును పర్యవేక్షించడం కొనసాగిస్తామ నీ అన్నారు....
0 Comments 0 Shares 122 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com