కరీంనగర్ బస్టాండ్ ఏరియాలో శ్రీ చైతన్య స్పోర్ట్స్ డిఫెన్స్అకాడమీ, యంగ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ మాదకద్రవ్యాలవ్యతిరేక దినోత్సవ ర్యాలీ.
కరీంనగర్ న్యూస్ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేకదినోత్సవాన్నిపురస్కరించుకుని *యంగ్ ఇండియా మిషన్* వ్యవస్థాపకులు ఘన్‌శ్యామ్ ఓజా గారి ఆధ్వర్యంలో, కరీంనగర్ శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఫిజికల్ డైరెక్టర్ లెంకల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ,యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువత...
0 Comments 0 Shares 139 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com