"పచ్చదనానికి శ్రీకారం!
"వనమహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మల్కాజ్ గిరి నియోజకవర్గం ఆల్వాల్ ల్లో మొక్కల నాటడం, మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఆయన...
0 Comments 0 Shares 90 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com