"2BHK మోసగాళ్ల ఆటకట్టించాం: డీసీపీ శ్రీధర్"|
"2BHK మోసగాళ్లకు ఆల్వాల్ పోలీసుల చెక్.. 79 నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం: డీసీపీ శ్రీధర్"   మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ 2BHK గృహాల కేటాయింపు పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను ఆల్వాల్ పోలీసులు ఛేదించారని డీసీపీ. శ్రీధర్ వెల్లడించారు.  ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 79 నకిలీ 2BHK అలాట్‌మెంట్...
0 Comments 1 Shares 149 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com