ఏపీలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు
Andhra
Chandrababu Naidu says Andhra Pradesh is rich in crops and minerals
జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఏపీ ఒక రత్నగర్భ అన్న ముఖ్యమంత్రి
రాయలసీమను రతనాల సీమగా మార్చడమే లక్ష్యమని వెల్లడి
రాష్ట్రవ్యాప్తంగా పలు పారిశ్రామిక ప్రాజెక్టుల వివరాలు వెల్లడి
జూలై 3న కడప స్టీల్...