Bharat Aawaz
గుర్తుతెలియని వాహనం ఢీ.. బైక్ రైడర్ పరిస్థితి విషమం.
మదనపల్లె మండలంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దామోదర్ రెడ్డి(50) తీవ్రంగా గాయపడ్డారు. బోయకొండ గంగమ్మ ఆలయంలో దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా, కొండామర్రిపల్లి సమీపంలోని ముంబై-చెన్నై జాతీయ రహదారిపై వెన్నెల రెస్టారెంట్ మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టి పరారైంది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రెఫర్...
169 Views