తేది:23.06.2026, మార్కాపురం గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి లో ఈనెల 27వ తేదీన జరగనున్న సీఎం పర్యటన ఏర్పాట్లపై
 గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి లో ఈనెల 27వ తేదీన జరగనున్న సీఎం పర్యటన ఏర్పాట్లపై  మార్కాపురం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత గారు, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు గారు, మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు వెంకట శివరామిరెడ్డి,అజయ్ కుమార్, ఇతర అన్ని శాఖల అధికారులు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల...
0 Comments 0 Shares 169 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com