తిరుపతి లో కృత్రిమ అవయవాలు తయారీ
తిరుపతి లో కృత్రిమ అవయవాలు తయారీ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి.‌ఈ యునిట్ తయారీ ఏర్పాటు కనీసం మూడు వేల చదరపు అడుగుల స్థలం అవసరం వుందని హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రష్మీ రంజాన్ సేథీ బృందం రుయా హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగం వేనుక ప్రాంతాల్లో పాత‌మెటర్నిటీ క్వార్టర్స్ లో స్థలం చూసింది.త్వరలో ఢిల్లి బృందం వచ్చాక తుది నిర్ణయం చేప్తారురనీ  రూయా హాస్పిటల్...
0 Comments 0 Shares 300 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com