మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు అల్వాల్ పీఎస్ పరిధిలోని వెంకటాపురం యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం, భవిష్యత్‌పై పడే ప్రతికూల ప్రభావాల గురించి వివరించారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి మంచి అలవాట్లు...