Bharat Aawaz
ఏసీబీ వలలో మరో పెద్ద చేప.. నిజామాబాద్ ఎక్సైజ్ అధికారిపై దాడులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు.  అక్రమ మార్గాల్లో తెలిసిన ఆదాయ వనరులను మించి ఆస్తులు సమకూర్చుకున్నారనే అభియోగాలపై అవినీతి నిరోధక చట్టం-1988 (2018 సవరణలతో)లోని సంబంధిత సెక్షన్ల...
452 Views