మంచిర్యాల్: అదునపు జడ్జి శ్రీనివాస్ నాయక్ వీడ్కోలు
మంచిర్యాల్  బార్ అసోసియేషన్ న్యాయవాదుల పనితీరు అభినందనీయమని జిల్లా అదనపు జడ్జ్ శ్రీనివాస్ కొనియాడారు. బదిలీపై వెళ్తున్నాయనకు మంగళవారం బార్ అసోసియేషన్ ఘనంగా వీడ్కోలు పలికారు. న్యాయం వైపు లాయర్లు చూపిస్తున్న కృషి ఆదర్శమైనది, వారి సేవలు మర్చిపోలని జడ్జ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సత్తయ్య, రవీందర్రావు, తుల ఆంజనేయులు పాల్గొన్నారు..
0 Comments 0 Shares 138 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com