Bharat Aawaz
ఆడ వేషంతో మోసాలు.. నిందితుడిపై కేసు నమోదు.
మదనపల్లె కేంద్రంగా ఆడవేషం వేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పొత్తూరి మోహనకృష్ణమ నాయుడిగా గుర్తించారు. ఈ వ్యవహారంపై వరుసగా ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించారు. రామసముద్రానికి చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. చీటింగ్, దాడి చేసి బంగారు గొలుసులు లాక్కోవడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ...
206 Views