Bharat Aawaz
మదనపల్లి: అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుల అరెస్ట్.
సైబర్ నేరాలను ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం తెలిపారు. మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ నేతృత్వంలో నిర్వహించిన ఆపరేషన్‌లో తెలంగాణకు చెందిన సూర్జిత్ చటియా, త్రిపురకు చెందిన అహలోటియన్ కైపింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 2 లక్షల నగదు, 35 ATM కార్డులు, 57 చెక్కులు, వివిధ బ్యాంకులకు చెందిన పాస్‌బుక్‌లు...
186 Views