ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రంజిత్ రాయల్
*సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*   అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం, మరణించిన లేదా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడం, ఎన్నికల జాబితాను పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించడమే సర్ (Special Intensive Revision) సర్వే ప్రధాన లక్ష్యమని రాయుడు కాలని టిడిపి నాయకు రంజిత్ రాయల్ తెలిపారు.మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్...
0 Comments 0 Shares 198 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com