అమరావతి, సచివాలయం
(22-06-2026).
*సచివాలయంలో ప్రజా దర్బార్.. అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*
*ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం.. సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ*
👉 సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల...