ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జిపై తెలిన కంకర
కమలాపూర్ మండలం ఉప్పల్లో గతీడాది నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిపై కంకర తినడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిర్మాణం పూర్తయి ఏడాది కాకముందే సిమెంట్ నుంచి కంకర విడిపోవడం న్యాయత లోపాలకు నిదర్శనమని వాపోతున్నారు ఓవర్ బ్రిడ్జి భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి అవసరమైన మనపత్తులు చేపట్టాలని కోరుకుంటున్నారు... భరత్ అవాజ్ న్యూస్ రిపోర్టర్ హుజురాబాద్...
0 Comments 0 Shares 141 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com