మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ డివిజన్లో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసి అమలు చేయాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆల్వాల్ డివిజన్లో పెండింగ్‌లో ఉన్న బీహెచ్ఈఎల్ రోడ్డు అభివృద్ధి పనులు, హరిజన్ బస్తీ శ్మశానవాటిక అభివృద్ధి...