మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట లో నూతనంగా ప్రారంభమైన మెడికల్ కాలేజీని సందర్శించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ప్రతి సమస్యను పరిష్కరించడానికి నేనున్నానని విద్యార్థులకు భరోసా కల్పించారు,ముందుగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకీ ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు,ఈ...