Bharat Aawaz
మదనపల్లెలో గ్యాస్ సిలిండర్ మంటలు.. ఇద్దరికి గాయాలు.
మదనపల్లె పట్టణంలోని రామనగర్‌లో శనివారం ఉదయం గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. నరసింహులు, శారద దంపతుల ఇంట్లో గ్యాస్ సిలిండర్ మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మరమ్మతులు చేస్తున్న ఆయాజ్ (52) మరియు శారద (30) గాయపడగా, స్థానికులు వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరికీ చికిత్స అందుతోంది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం...
195 Views