Bharat Aawaz
నిజామాబాద్
మాక్లూర్‌లో ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గణేష్ బిగాల, మహేష్ బిగాల... నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌లోని శ్రీ విట్ఠలేశ్వర రుక్మిణి దేవస్థానం, శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం మరియు శ్రీ వీర హనుమాన్ స్వామి ఆలయాల నాల్గవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు మరియు BRS పార్టీ NRI...
269 Views