Bharat Aawaz
నిజామాబాద్
యోగా...ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యం పెరగడానికి దోహదపడుతుంది. యోగా... శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, జీవితానికి పరిపూర్ణత అందించే మార్గం.    అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి శ్రీ Kishan Reddy Gangapuram గారి నేతృత్వంలో హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన "వన్ డే కౌంట్ డౌన్".. యోగా పుష్కర వైభవం కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేయడం జరిగింది....
392 Views