Bharat Aawaz
నిజామాబాద్
ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు – మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల   పాల్గొన్న నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు.   • కెసిఆర్ హయాంలో రైతును రాజుగా గౌరవించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.   • రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌తో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు.   • తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా నిలిపిన ఘనత...
294 Views