మంత్రి మండిపల్లి సారథ్యంలో కూటమి విజయోత్సవ సభకు పోటెత్తిన కార్యకర్తలు టిడిపి శ్రేణులను ముందుంది నడిపించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఓటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సంక్షేమ విజయోత్సవ సభకు రాయచూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భారీ బైక్ ర్యాలీతో ఘనంగా బయలుదేరారు ఈ...