Bharat Aawaz
జర్మనీలో ప్రేమ.. పల్నాడులో పెళ్లి.. యాపిల్ ఉద్యోగి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.
పల్నాడు జిల్లా యువకుడిని పెళ్లాడిన జర్మనీ యువతి జర్మనీలో చదువుకునే రోజుల్లో చిగురించిన ప్రేమ నరసరావుపేటలో ఘనంగా జరిగిన వివాహ వేడుక హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం పెళ్లి ప్రేమకు భాష, ప్రాంతం, దేశం వంటి హద్దులు లేవని మరో జంట నిరూపించింది. పల్నాడు జిల్లాకు చెందిన యువకుడు, జర్మనీకి చెందిన యువతి ప్రేమ బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల అంగీకారంతో నరసరావుపేటలో నిన్న‌ వీరి వివాహం హిందూ,...
206 Views