Bharat Aawaz
నకిలీ బంగారం పేరుతో మోసం.. ఏడుగురు అరెస్ట్.
జేసీబీ పనుల్లో బంగారం దొరికిందని, తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను మదనపల్లి రెండో పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాధితులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి, కత్తులతో బెదిరించి నగదును కాజేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి 2.8 కిలోల బంగారు పూసల దండ, నకిలీ బంగారు ఆభరణాలు, ఒక టయోటా కారు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు....
177 Views