Bharat Aawaz
అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం.
మదనపల్లె అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన యువ నాయకులు తోట కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి, సాయి లోకేష్‌తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకుడు మాధవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి వరికోళ్ల నాగరాజు, శరవణ, నరేంద్ర,...
340 Views