Bharat Aawaz
నిజామాబాద్
డివిజన్లో శిథిలావస్థలో ఉన్నటువంటి కరెంటు పోల్ లను TGNPDCL A E గారితో కలిసి, పర్యవేక్షించి మరమ్మతుల పనులను త్వరగా చేయాలని ఆదేశించడం జరిగింది దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & 39 వ డివిజన్ కార్పొరేటర్ 
280 Views