🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్: రాబోయే వర్షాకాలంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యేక ‘హైపర్’ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే తెలిపారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల ఏర్పడే విద్యుత్ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు 6 అంచెల ప్రత్యేక కార్యాచరణను...