Bharat Aawaz
"సబితా అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో మర్రి రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :ఆల్వాల్ పరిధిలోని కనాజిగూడ ఎక్స్ రోడ్ వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశారాణి, సంపత్, మొసిన్, ప్రభాకర్, శంకర్, దేవయ్య, విజయశేఖర్, రాము, మున్యా నాయక్,...
227 Views