"శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు."|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్‌లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.  మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అర్చన, పూజలు నిర్వహించి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత విజయవంతంగా కొనసాగాలని...
0 Comments 0 Shares 124 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com