Bharat Aawaz
బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం: ఏర్పాట్లు ముమ్మరం.
బుధవారం మదనపల్లెలోని శ్రీకృష్ణ కళ్యాణమండపంలో జరగనున్న బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంగళవారం రాత్రి ఏర్పాట్లు జోరుగా సాగాయి. "మన ఊరి అజెండా" అన్నమయ్య జిల్లా కో-కన్వీనర్లు వరదా రెడ్డి, నారద రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సభా ప్రాంగణంలో జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత ఏర్పాట్లు చేపడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు....
223 Views