Bharat Aawaz
పెద్దపల్లి : ఆర్థిక నష్టాలతో యువకుడి ఆత్మహత్య...!
ఓదెల మండలం శానకొండ గ్రామానికి చెందిన కోదాటి రాకేష్ రావు 36 వ్యాపారంలో అధిక నష్టాలతో మానసిక ఆందోళనకు గురై మృతి చెందాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన రాకేష్ రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికగా, వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించింది. తండ్రి తిరుపతి రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పొత్కపల్లి  ఎస్ఐ సనత్ రెడ్డి తెలిపారు.
239 Views