Bharat Aawaz
పెద్దపల్లిలో ఈనెల 19న జాబ్ మేళా....!
పెద్దపెల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఫైనాన్స్ కంపెనీలో ఉపాధి కల్పించుటకు ఈనెల 19న పెద్దపల్లిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ తెలిపారు. 40 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, పదవ తరగతి ఉత్తీర్ణతో పాటు బైక్ డ్రైవింగ్ లైసెన్స్  గల అభ్యర్థులు అర్హులు అని తెలిపారు. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి అన్నారు. ఆసక్తి గలవారు పూర్తి బయోడేటా తో కలెక్టరేట్ 233  రూమ్ లో...
217 Views