మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలో ఇటీవల టెలికాం కాలనీలో చోటుచేసుకున్న ఘోర విద్యుత్ ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ పరామర్శించారు.
బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఆయన వారిని ఓదార్చారు. ఈ కష్టసమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ విద్యుత్ శాఖ నుండి బాధితులకు తగిన...