మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ మున్సిపల్ పరిధిలోని వాసవీ నగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటించి స్థానిక నివాసితులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు పౌర సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, ప్రస్తుతం ఉన్న మురుగునీటి కాలువ వ్యవస్థను ఆధునీకరించాలని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓపెన్...