Bharat Aawaz
మదనపల్లెలో మామపై అల్లుడు దాడి
మదనపల్లె మండలంలో కుటుంబ వివాదం నేపథ్యంలో సోమవారం మామపై అల్లుడు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బొమ్మన్‌చెరువుకు చెందిన రెడ్డప్ప (56)ను మాలెపాడు దేవలంపల్లికి చెందిన నరసింహులు ఇంటికి పిలిచి, అల్లుడు బాలాజీకి సంబంధించిన విషయమై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నరసింహులు కర్రతో దాడి చేయడంతో రెడ్డప్ప గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు...
168 Views