"జూన్ 1న ఆదేశాలు ఇచ్చా.. జూన్ 9న అధికారులు పని చేయలేదు: సీఎం రేవంత్".|
హైదరాబాద్ : తెలంగాణలో మాన్సూన్ వర్షాల నేపథ్యంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందస్తుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, వాటిని అధికారులు సక్రమంగా అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 1న వర్షాల పరిస్థితులపై సమీక్ష నిర్వహించి సంబంధిత శాఖలకు పలు సూచనలు చేసినప్పటికీ, జూన్ 9న భారీ వర్షాలు కురిసిన సమయంలో అధికారులు...
0 Comments 1 Shares 394 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com