రెండు రోజులు పర్యటనలో భాగంగా సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు
• రెండు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు .ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు ,ఎన్నారైలు.
• అమరావతి గురించి అసత్య ప్రచారాలు , విష ప్రచారం మానండి.. రాజధానిలో జరుగుతున్న పనులపై వీడియో ద్వారా గొడ్డలి పార్టీకి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, పునరావాస చర్యలకు ప్రస్తుత...