Sadaq Sadaq Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-06-14 12:37:07 నిజామాబాద్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తో కలిసి బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులతో SIR పై సమావేశం నిర్వహించడం జరిగింది. మ్యాపింగ్ తర్వాత చేపట్టాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేయడం జరిగింది. 0 Comments 0 Shares 249 Views