Bharat Aawaz
ప్రజల సమస్యలకే ప్రాధాన్యం ఉదయాన్నే ప్రజాదర్బార్లో అందుబాటులోకి వచ్చిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఉన్న మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉదయాన్నే ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజాదర్బార్ నిర్వహించారు నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రిగారికి వివరించగా వాటిని ఓపికగా విన్న మంత్రి సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు...
277 Views