Bharat Aawaz
335 మందికి నియామక పత్రాలు అందించిన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
మంచిర్యాలలో 335 మంది సింగరేణి కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. సింగరేణి మన తెలంగాణ ప్రజల ఆస్తి, కార్మికుల సంక్షేమమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం, సింగరేణి కార్మికులకు భరోసా కల్పిస్తూ దేశంలో ఏ సంస్థలో లేని విధంగా రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా కార్మికుల ఆరోగ్య భద్రత కోసం రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ మెగా కవరేజ్,చరిత్రలో తొలిసారిగా 30 వేల మంది అవుట్...
299 Views