"టాటా మోటార్స్ బేగంపేట్ సిబ్బందికి ట్రాఫిక్ భద్రతపై అవగాహన.|
మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ బేగంపేట్ ఆధ్వర్యంలో టాటా మోటార్స్ బేగంపేట్ సిబ్బందికి ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. "అరైవ్ అలైవ్ (Arrive Alive)" కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనర్, డీసీపీ ట్రాఫిక్-1 ఆదేశాల మేరకు ఈ సదస్సు జరిగింది. సదస్సులో ఉద్యోగులకు ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను కచ్చితంగా పాటించడం...
0 Comments 0 Shares 254 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com