Bharat Aawaz
యూరియా కొరతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ప్రశాంతి రెడ్డి
కాకాని, నల్లపురెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లాలో యూరియా కొరత లేదని వెల్లడి విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్న కోవూరు ఎమ్మెల్యే నెల్లూరు జిల్లాలో వర్షాకాలం ప్రారంభమై రైతులు సాగు పనులకు సిద్ధమవుతున్న వేళ యూరియా కొరత, ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ జరుగుతున్న ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తీవ్రంగా స్పందించారు. యూరియా కొరత ఉందంటూ...
236 Views