Bharat Aawaz
గూడెంగుట్ట ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన : డిప్యూటీ సీఎం
మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు భూమిపూజ చేసారు. దాదాపు రూ.70 కోట్లతో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ఆధ్యాత్మికతతో పాటు సంక్షేమం, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర...
320 Views