SIR వర్క్ షాప్ కార్యక్రమంలో
ఎమ్మిగనూరులోని అజంత ఫంక్షన్లో నిర్వహించినElection commission of India special intensive revision (SIR) వర్క్ షాప్ కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్రీనివాసులు గారు( MRO గారు), గంగిరెడ్డి గారు (మునిసిపల్ కమిషనర్) గారి తో పాటు బిజెపి అసెంబ్లీ మాజీ కో కన్వీనర్ తోగట నరసింహులు,బిజెపి పట్టణ అధ్యక్షులు కోరిశెట్టి జట్టప్ప ఎమ్మిగనూరు మండల అధ్యక్షులు ఉప్పర వెంకటేశ్వర్లు,బిజెపి సీనియర్ నాయకులుగణప వీరేష్ తదితరులు...
0 Comments 0 Shares 292 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com