ప్రత్తిపాడులో తృటిలో తప్పిన ప్రమాదం
ప్రత్తిపాడులో శుక్రవారం వైసీపీ ర్యాలీ అనంతరం గుంటూరు వైపు వెళ్తున్న సమయంలో ఒక టీవీఎస్ ద్విచక్ర వాహనం మరో వాహనం కిందకు వెళ్ళింది. వాహనదారులు అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, స్థానికులు జోక్యం చేసుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.   #Sivanagendra #bharathaawaz
0 Comments 0 Shares 175 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com