కరీంనగర్ లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న యాజమాన్యం.
కరీంనగర్ జిల్లా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా స్కూళ్లు జూన్ 15న పున ప్రారంభానికి ముందుగానే ప్రారంభం చేసి జిల్లా విద్యాధికారిని కూడా తప్పుదోవ పట్టించి జిల్లా విద్యాధికారి కూడా చూసి చూడనట్టు వ్యవహరించి తీరును ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు స్కూళ్లను నడిపిస్తూ మాకు ఎవరితో సంబంధం లేదు ,మాకు మేమే పోటీ మాకు ఎవరు లేరు సాటి అని మేము ఎప్పుడు పెడితే అప్పుడే స్కూల్ అని చెప్పేసి...
0 Comments 0 Shares 382 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com