"మల్కాజిగిరిలో మహిళ హత్య కేసు ఛేదన.. గంటల్లోనే నిందితుడి అరెస్ట్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలకలం రేపిన మహిళ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. దాంపత్య విభేదాల నేపథ్యంలో జరిగిన ఈ హత్య కేసులో నిందితుడి వద్ద నుంచి దేశీయ తయారీ పిస్టల్‌తో పాటు సజీవ తూటాలు, కత్తులు మరియు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు...
0 Comments 0 Shares 173 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com