Sunka Santhosh Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-06-10 18:26:34 తెలంగాణ : రేపు ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల...! ఇంటర్మీడియట్ ఫస్టియర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్ష 2026 ఫలితాలు రేపు గురువారం విడుదల కానున్నాయి. జనరల్ ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ఈ ఫలితాలను ఉదయం 11:30 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారని ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది. 0 Comments 0 Shares 226 Views